AKP: పాయకరావుపేట పట్టణంలోని పట్టుశాల వీధిలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని సోమవారం పసుపు రాట వేసారు. ముందుగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జగత శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనెల 14 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలలో విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చవితి ఉత్సవాలకు పసుపు రాట


