KKD: యు.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటనలో గాయపడిన నూకరాజు కుమారుడు మణికంఠ కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ ఆసుపత్రికి వెళ్లి మణికంఠను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన అండగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటు బాధితుడిని పరామర్శించిన జనసేన నేత


