BPT: కారంచేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారులు స్వర్ణ, డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్ రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతిలో ఉత్తమ చికిత్స అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత హోమియో వైద్య శిబిరం


