హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సురక్షిత తాగునీరు అందిస్తాం'

ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో తాగునీటి OHSR ట్యాంకులను సోమవారం పంచాయతీ సిబ్బంది శుభ్రపరిచారు. ట్యాంకుల్లో పేరుకుపోయిన నాచు, మట్టిని పూర్తిగా తొలగించి క్లోరినేషన్ చేశారు. గ్రామస్తులకు సురక్షిత తాగునీరు అందించడంలో భాగంగా గ్రామంలో OHSR ట్యాంకులు, సంపుల క్లీనింగ్ చేపడుతున్నట్లు బాదంపూడి కార్యదర్శి కె.వి గిరిధర్ తెలిపారు.