హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సేవలో ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలి'

SKLM: అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో జిల్లా ఎమ్మెల్యేలు గోవిందరావు, గుండు శంకర్, శిరీష్ పాల్గొన్నారు. ఈ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సేవపై జరిగిన చర్చల్లో ఎమ్మెల్యే భాగస్వాములయ్యారు.