హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్‌లో ఉల్లి కోసం బారులు తీరినజనం

VSP: విశాఖ రైతు బజార్లలో ఉల్లిపాయల కోసం సోమవారం ఉదయం జనం క్యూ కట్టారు. బయట ఉల్లిపాయల దిగుమతి తక్కువ కావడంతో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో ధర పెరగడంతో బయట మార్కెట్లో కొనే పరిస్థితి లేకపోవడంతో జనం రైతుబజార్ను ఆశ్రహింస్తున్నారు. జనం విపరీతంగా పెరగడంతో కిలో రూ.53 చొప్పున రెండు కిలోలను సరఫరా చేస్తున్నారు.