హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడీ కార్డుల అందజేత

NLR: సంగంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీడీపీ యువ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ దాతృత్వంతో సోమవారం ఐడీ కార్డులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు కోరిన వెంటనే స్పందించిన ఆయన, పాఠశాలలోని విద్యార్థులందరికీ కాకు వెంకట కొండయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.