హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఉద్యమకారుల కృతజ్ఞత సభను విజయవంతం చేయాలి'

JN: జిల్లా కేంద్రంలో ఈనెల 16న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఇవాళ వారు మాట్లాడుతూ..రాబోయే పట్టభద్రుల MLC టికెట్‌ను తెలంగాణ ఉద్యమకారుడు డా.పిడమర్తి రవికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వడ్డె ఎల్లన్న, గండి శ్రీనివాస్, ఈరంటి విజయ్ తదితరులు ఉన్నారు.