హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏటా విషాదాలు.. ఇకనైనా మారుదాం!

MBNR: వినాయక చవితి వేడుకల్లో నిమజ్జన శోభాయాత్రల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఏటా కొందరు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. భద్రతా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇటీవల కోస్గి మండలంలో డీజే శబ్దానికి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఇకనైనా జాగ్రత్త పడదాం అని వివిధ కాలనీ వాసులు కోరుతున్నారు.