హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సబితా ఇంద్రారెడ్డి అరెస్ట్

RR: అసెంబ్లీ వద్ద మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమం అనంతరం, అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళలని చూడకుండా వ్యవహరించారని సబిత అన్నారు.