NRPT: శాంతియుత విద్యార్థి మహాధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో మక్తల్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈ నిరసన చేపట్టామని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హౌస్ అరెస్ట్


