MNCL: మంచిర్యాల జిల్లాకు చెందిన VRA కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. కోటపల్లి(M) నాగంపేటకు చెందిన మల్లయ్య కుమారుడు స్వామిరాంకు NIT వచ్చింది. అనారోగ్యంతో జాయిన్ కాలేదు. ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఉద్యోగం తెచ్చుకోవాలని ఆదిలాబాద్ SC సర్కిల్‌లో జాయిన్ అయ్యాడు. ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఒంటరితనం భరిచలేక ఆదివారం బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ
VRA కొడుకు సూసైడ్


