హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం నేతల ముందస్తు అరెస్ట్‌

BDK: మణుగూరు మండలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్య పరిష్కరించాలని బీజేవైఎం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీజేవైఎం జిల్లా నాయకులు బ్రహ్మతేజ, గోండ్రు ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్‌ చేసింది.