హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: చల్లపల్లి మండలం ఆముదార్లంకలో పల్లె పండుగ-1లో భాగంగా రూ. 85.70 లక్షలతో నిర్మించిన 7 సీసీ రోడ్లను నిర్మించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్లను సోమవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.