ATP: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల అర్జీలను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్


