హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెన్షన్ దరఖాస్తుదారుల హడావుడి..!

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు సచివాలయం వద్ద నూతన పెన్షన్ దరఖాస్తుదారుల సందడి నెలకొంది. కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో సచివాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ దాసరి రాంబాబు అర్హులైన వారి నుంచి స్వయంగా పెన్షన్ దరఖాస్తులను స్వీకరించారు.