NTR: వత్సవాయి మండలంలో రూ. 3.37 కోట్లతో సుమారు 8 కిలోమీటర్ల మేర పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలలోని రహదారుల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోమవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యమని, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహదారుల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం


