TPT: ఈనెల 8న శ్రీవారి దర్శనం కోసం భక్తులకు SSD, DD టోకెన్ల జారీ తెల్లవారుజామున 1:40 గంటలకు ప్రారంభమైంది. భక్తుల రద్దీ నేపథ్యంలో SSD టోకెన్ల కోటా ఉదయం 3:41 గంటలకే పూర్తికాగా, DD టోకెన్ల కోటా 4:05 గంటలకు పూర్తైంది. SSD టోకెన్లు భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో దర్శన టోకెన్లకు భారీ డిమాండ్..!


