హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అరుదైన బండెడ్ క్రైట్ పాము వైరల్

MLG: ఏటూరునాగారం శివారులో అత్యంత విషపూరితమైన అరుదైన బండెడ్ క్రైట్ పాము రోడ్డును దాటుతూ కనిపించింది. నలుపు, పసుపురంగు చారలతో ఉన్న పామునుచూసి స్థానికులు ఆసక్తిగా గమనించారు. అటవీప్రాంతాల్లో సంచరించే ఈ జాతి జనావాసాల వైపు రావడంతో పాములసంరక్షణపై అవగాహన అవసరమని అటవీ ప్రేమికులు సూచించారు. పాములను చంపకుండా స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.