SKLM: మెడికవర్స్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు హనుమంతు సాయిరాం సోమవారం సూచించారు. మెడికవర్స్ ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యానని, రూ.1,800లకే అన్ని వైద్య పరీక్షలు చేస్తామని ఆసుపత్రి వారు ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మెడికవర్స్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలి'


