SRPT: మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన ఓ రైతు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా పోతున్నా, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందగా, ఇప్పుడు కనీసం 10 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలు పట్టించుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం'


