హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ సమస్య పరిష్కరించాలంటూ స్పీకర్‌కు వినతి

VSP: సింహాచలం పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత నేతలు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్య దర్శి టి.వి. కృష్ణంరాజు ఆధ్వర్యంలో, మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్ సహకారంతో స్పీకర్ను కలిసి సమస్యను వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు.