MDCL: ఉప్పల్ గణేష్ నగర్ కాలనీ రోడ్ నెం-1పై డ్రైనేజీ నీరు రోజుల తరబడి పొంగిపొర్లుతోంది. మ్యాన్‌హోల్ లీకేజీలతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. HMWSSB అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఉప్పల్ గణేష్ నగర్‌లో డ్రైనేజీ లీకేజీ


