హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీలో BJP ఎమ్మెల్యేల ఆందోళన

KMR: అసెంబ్లీలో BJP ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రాకేశ్ రెడ్డి, కేవీఆర్ తదితరులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్లకార్డులను సిబ్బందికి ఇచ్చి సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిని కోరారు. 22ఏ విషయమై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ పోడియం వద్ద కింద కూర్చోని నిరసన తెలిపారు.