HYD: శాసన సభ్యులను, మహిళలని కూడా చూడకుండా చీరలను లాగడం, ఎమ్మెల్యేలను కొట్టడం ఏంటని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మాట్లాడుతూ.. ధైర్యం ఉంటే అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దౌర్జన్య పూరితమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు వదిలిపెట్టే సమస్యే లేదన్నారు.
తెలంగాణ
VIDEO: 'ధైర్యం ఉంటే అసెంబ్లీలో సమాధానం చెప్పాలి'


