MNCL: పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మేలుకోసమే బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభమైందని దండేపల్లి మండలంలోని పెద్దపేట గ్రామ సర్పంచ్ పెంట సత్తయ్య అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పాఠశాల HMతో కలిసి ఆయన విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రద్ధతో బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
తెలంగాణ
విద్యార్థుల మేలుకోసమే బ్రేక్ ఫాస్ట్


