హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

MDK: జిల్లాలోని పాతూరు గ్రామానికి చెందిన పోచయ్య (50) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాతూరు గ్రామానికి చెందిన పోచయ్య సోమవారం తెల్లవారుజామున ఇంట్లోంచి బయటకు వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న పాకలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.