హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదర్శంగా నిలిచిన ఉత్తమ ఉపాధ్యాయురాలు

KMR: దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడంపై గాంధారి MPPS (G) HM భోంపల్లి భవాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, గురువులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అవార్డు రూపంలో వచ్చిన రూ.50 వేల క్యాష్ రివార్డును 'నవ జీవన్ ఫౌండేషన్'కు అందిస్తున్నట్లు ప్రకటించారు.