హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోరాటాలను అణిచివేయడం దారుణం: BJP

BHPL: టేకుమట్ల మండల బీజేపీ అధ్యక్షుడు నాగరాజుగౌడ్‌ను, పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొనకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజుగౌడ్ మాట్లాడుతూ..ప్రతిపక్షాల పోరాటాలను పోలీసు బలగాలతో అణిచివేయాలని చూడటం దారుణమన్నారు.