VZM: రాజాం మండలంలోని గడ్డిముడిదాం, అమరాం, దోసరి గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది . వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతల రోడ్డుతో వాహనదారుల పాట్లు


