హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా టీడీపీ పగ్గాలు సీనియర్లకే..!

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో TDP కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా బాధ్యతలను సీనియర్ నేత ఏరాసు ప్రతాపరెడ్డికి, సత్యసాయి జిల్లా బాధ్యతలను వెంకటేశ్వర్లుకు అప్పగించింది. ఆయా ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులను వీరే నిర్ణయిస్తారు. జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల వ్యూహాలను అమలు చేయనున్నారు.