హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీశాంత్‌తో కరచాలనం చేయని సంజు(VIDEO)

కేరళ క్రికెట్ లీగ్ 2026 ఫైనల్ వేడుకలో సంజు శాంసన్‌ను శ్రీశాంత్ పట్టించుకోకుండా వెళ్లినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కరచాలనం చేయకుండా ఒకరినొకరు దూరం పెట్టిందెవరు అనేదానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజానిజాలు తెలియాల్సి ఉంది.