యూపీ టీ20 లీగ్‌లో మేరఠ్ మావెరిక్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన రింకు సింగ్, కేకేఆర్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఆయన నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు రింకును తదుపరి కెప్టెన్‌గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గట్టిగా వినిపిస్తోంది.
క్రీడలు
KKR కెప్టెన్సీ రేసులోకి రింకు సింగ్


