హైదరాబాద్: 28°C
క్రీడలు

మహమ్మద్ షమీ రీఎంట్రీ!

భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ త్వరలో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశముంది. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం 36 ఏళ్ల షమీని ఎంపిక చేసేలా సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ప్రధాన పేసర్లంతా ఆసియా క్రీడల నిమిత్తం జపాన్‌లో ఉండనుండటంతో, షమీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వన్డే జట్టులోకి అతడి పునరాగమనానికి మార్గం సుగమమైంది.