ఒలింపిక్ పతక విజేత, మాజీ ఎంపీ మేరీ కోమ్ హిందీ బిగ్‌బాస్ 20వ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షోలో 16 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా ఆమె ప్రవేశించింది. బాక్సింగ్‌లో 6 ప్రపంచ ఛాంపియన్ అయిన ఆమెతో పాటు బీజేపీ నేత మనోజ్ తివారీ కూతురు రితి తివారీ, పంజాబీ నటి లవ్ గిల్, నటుడు రోహెద్ ఖాన్ తదితరులు కంటెస్టెంట్లలో ఉన్నారు.
క్రీడలు
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మేరీ కోమ్


