MNCL: హాజీపూర్ మండలం గుడిపేట MJP బాలుర కళాశాల మైదానంలో ఈ నెల 8న SGF జిల్లాస్థాయి బాలుర రెజ్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు SGF సెక్రటరీ యాకూబ్ తెలిపారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 9 గంటలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 8న జిల్లాస్థాయి బాలుర రెజ్లింగ్ ఎంపిక పోటీలు


