ADB: చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న ద్విచక్రవాహనాన్ని పట్టుకున్నట్లు వన్ టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. ఆదివారం పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుకుంట గ్రామానికి చెందిన రాజశేఖర్ నడుపుతున్న స్కూటీ నంబర్, ఆర్సీలోని నంబర్ భిన్నంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి.. చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నకిలీ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న వాహనం సీజ్


