హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసుల ప్రచారం

SRCL: వినాయక చవితి వేడుకల సందడిలో బైక్ పై బయలుదేరే యువత వేగాన్ని తగ్గించి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల పోలీసులు సూచించారు. హెల్మెట్ వినియోగం పోలీసుల భయం కోసం కాదని, ప్రాణాలను కాపాడుకోవడం కోసమని తెలిపారు. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, స్నేహితులకు కూడా పెట్టించాలని, వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారించాలన్నారు.