ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. విజువల్లీ ఇంపైర్డ్ 1 కేటగిరిలో యుగళ్ గార్గ్, పవన్ కుమార్, తన్వి ప్రవీణ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో పవన్‌తో ప్రవీణ్ తలపడనుండగా, సైప్రస్ ఆటగాడితో యుగళ్ పోటీపడనున్నాడు. దీంతో భారత్‌కు కనీసం రెండు పతకాలు దక్కడం లాంఛనమైంది.
క్రీడలు
భారత్‌కు 2 పతకాలు ఖాయం


