ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో హార్దిక్ పాండ్యా, అమీషా పటేల్ కలిసి కనిపించిన వీడియో SMలో వైరల్‌గా మారింది. అమీషా తన స్నేహితులకు హార్దిక్‌ను పరిచయం చేస్తూ.. అతని భుజంపై చేయి వేయడం చర్చకు దారితీసింది. బెంగళూరు హోటల్ పార్టీకి సంబంధించిన ఈ క్లిప్‌తో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
క్రీడలు
హార్దిక్‌తో అమీషా పటేల్ డేటింగ్..?


