NTR: పెన్షన్ల కోసం అర్హులైన వారు నేటి నుంచి 16 వరకు నందిగామ మండలంలోని గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీవో ప్రసాదరావు రంగా తెలిపారు. 17 నుంచి 21 వరకు శాఖాపరమైన, ఇంటింటి భౌతిక పరిశీలన, 22 నుంచి 24 వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు. 25 నుంచి 26 వరకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపి ప్రభుత్వ ఆమోదం పొందుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి పింఛన్ దరఖాస్తుల స్వీకరణ


