VZM: గజపతినగరం మండలం మధుపాడ విశాఖ డెయిరీ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మృతురాలిని కురుపాం మండలం దండుసూరకు చెందిన ఇరమమ్మగా గుర్తించినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మధుపాడ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి


