హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో వైసీపీకి షాక్

NTR: నందిగామలో టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. శ్రీకరం కళ్యాణ మండపంలో వైసీపీ మాజీ కౌన్సిలర్ షేక్ ఖాలిక్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. టీడీపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, చేరిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.