✦ ఏపీ స్టేట్ స్పోర్ట్స్‌అండ్ డ్యూటీ మీట్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో రన్నరప్‌గా కర్నూలు పోలీస్ బృందం
✦ ఎమ్మిగనూరు మండలం కందనాతిలో పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్
✦ వినాయక నిమజ్జనానికి నీటి కొరత పేరు చెప్పడాన్ని తప్పుబట్టిన YCP జిల్లా అధ్యక్షుడు ఎస్వీ
✦ కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం 14వ రోజు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM


