KDP: ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి గ్రామంలో ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. వినాయక చవితి, స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. సైబర్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని, OTPలు పంచుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మలకాటిపల్లిలో పోలీసుల అవగాహన


