హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అవగాహన ప్రచారం

VSP: యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, వారి భవిష్యత్తును కాపాడడమే లక్ష్యంగా విశాఖ సిటీ పోలీస్ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. "డ్రగ్స్ వద్దు బ్రో… ఆరోగ్యమే మన అసలైన బలం!" అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. మత్తుకు దూరంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలని, కలలను కాపాడుకుంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.