హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్య జిల్లా నూతన కమిటీ నియామకం

E.G: ఆర్యవైశ్య మహాసభ జిల్లా నూతన కమిటీని ఆదివారం ద్వారకాతిరుమలలో జరిగిన మహాసభ మూడవ ఈసీ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య, రాష్ట్ర కార్యదర్శి మాటూరి రంగనాథ్ సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. రాజమండ్రి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా మండవిల్లి మురళీకృష్ణ, కార్యదర్శి నలంచైతన్య నియామకమయ్యారు.