హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ జామి మండలంలో పర్యటించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్
➢ భోగాపురంలో యువకుడిని తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటనలో ఐదుగురు అరెస్ట్
➢ రాష్ట్రపతి చేతుల మీదుగా 'జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2026'ను అందుకున్న జిల్లా వాసి
➢ కొత్తవలసలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి