హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో సీట్ల కేటాయింపు: ఎంపీ

E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయంతోనే సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన ఎజెండా అని ఆమె అన్నారు. ఇప్పటికే BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రాష్ట్రస్థాయిలో జరుగుతున్న చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. సీట్ల కేటాయింపునకు ప్రత్యేక ఫార్ములా ఏమీ లేదన్నారు.