E.G: కడియంలోని సత్య దేవా నర్సరీని ప్రముఖ కేరళం సినీ నిర్మాత ఎ.వి. అనూప్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పుల్లా ఆంజనేయులు ఆగ్లోనెమా థాయ్ మొక్కతో ఆయనకు స్వాగతం పలికారు. నర్సరీలో మొక్కల నాణ్యత, ప్లాంటేషన్ విధానాన్ని పరిశీలించిన అనూప్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సుగంధ మొక్కల సాగుపై ఆంజనేయులును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడియం నర్సరీలను సందర్శించిన కేరళం సినీ నిర్మాత


